రానాకు విమాన ప్రయాణ కష్టాలు.. ట్వీట్ ద్వారా ఓదార్చిన కాజల్!
- ఎయిర్ ట్రాఫిక్ దృష్ట్యా విమానాల మళ్లింపు
- అరగంటసేపు ముంబై ట్రాఫిక్‌లో రానా ఇబ్బందులు
- ఇలాంటివి వేస్ట్ ఆఫ్ టైం అంటూ కాజల్ రిప్లై
ఆ ట్వీట్‌కి ఆయన బెస్ట్‌ఫ్రెండ్, నటి కాజల్ కామెంట్ చేసింది. 'అవన్నీ ఎయిర్ ట్రాఫిక్ సమస్యలు. ఇలాంటి సమస్యలు ఈ మధ్య దారుణంగా మారుతున్నాయి. వేస్ట్ ఆఫ్ టైమ్' అంటూ రానాను కాజల్ ఓదార్చింది. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో కలిసి నటించిన వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. 'నెం. 1 యారి' కార్యక్రమంలో ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ రానా అని కాజల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.