వజ్రాలు పొదిగిన చేతి గడియారం... ధర రూ. 1.25 కోట్లు
- 589 మేలురకం వజ్రాలతో తయారీ
- తయారు చేసిన టాగ్ హ్యూవర్ సంస్థ
- పేరు - కనెక్టెడ్ మాడ్యులర్ 45 స్మార్ట్‌వాచ్
కనెక్టెడ్ మాడ్యులార్ 45 స్మార్ట్‌వాచ్ పేరుతో పిలుస్తున్న ఈ చేతి గడియారాన్ని టాగ్ హ్యూవర్ సంస్థ ఇటీవల విడుదల చేసింది. ఇప్పటికే మాడ్యులార్ 45 పేరుతో సాధారణ స్మార్ట్‌వాచ్‌ను తీసుకురాగా.. దాని ధర 1600 డాలర్లు మాత్రమే. ఇప్పుడు ఇదే పేరుతో డైమండ్ వెర్షన్‌లో వాచీని తీసుకొచ్చింది.