కేంద్ర మాజీ మంత్రి రఘునాథ్ కన్నుమూత
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- ఆయన వయసు 78 సంవత్సరాలు
- రాజకీయ నాయకుల సంతాపం
బీహార్ లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సన్నిహితుడిగా ఉంటూ, బెతయ్యా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన, 2004లో ఏర్పడిన మన్మోహన్ మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్, జనతా పార్టీ, జనతాదళ్ (యు)లలో సైతం సేవలందించారు. ఝా మృతిపై సీనియర్ రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.