ఎయిర్‌టెల్ తీరును ఎద్దేవా చేసిన సినీ హీరో సుమంత్‌!

Wed, Jan 10, 2018, 05:47 PM
  • కాల్ డ్రాపింగ్‌తో ఇబ్బంది పెడుతోన్న ఎయిర్‌టెల్ 
  • చురకలంటిస్తూ ట్వీట్ 
  • టెలికాం కంపెనీలు ఇచ్చే ప్రకటనల మాదిరిగా ట్వీట్
టాలీవుడ్ న‌టుడు సు‌మంత్‌ తాజాగా ఓ ట్వీట్ చేసి ప్ర‌ముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌కు చుర‌క‌లంటించాడు. ఆ కంపెనీ తీరును తెలుపుతూ ఆయ‌న చేసిన ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది. కాల్ డ్రాపింగ్‌తో ఎయిర్‌టెల్ ఇబ్బంది పెడుతోంద‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పాడు.

‘ఎయిర్ టెల్ స‌మ‌ర్పించు కాల్ డ్రాపింగ్ అనే ఆర్ట్‌ను చాలా త‌ర‌చుగా ఉప‌యోగిస్తున్నారు.. అభినంద‌న‌లు..’ అని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. టెలికాం కంపెనీలు ఇచ్చే ప్రకటనల మాదిరిగా ఈ ట్వీట్ చేశాడన్నమాట. ఈ ట్వీట్ పై స్పందిస్తూ నెటిజ‌న్లు కూడా త‌మదైన శైలిలో చుర‌క‌లంటిస్తున్నారు.   
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement