విరాట్ కోహ్లీపై అసహనం వ్యక్తం చేసిన దక్షిణాఫ్రికా మీడియా
- మీడియా సమావేశానికి కోహ్లీ డుమ్మా
- సంజయ్ బంగర్ ను పంపిన కెప్టెన్
- ప్రాక్టీస్ కూడా ఎగ్గొట్టిన ఆటగాళ్లు
మరోవైపు, మీడియా సమావేశంలో సంజయ్ బంగర్ మాట్లాడుతూ... కోహ్లీ, రవిశాస్త్రిలు ఇప్పటికే మీడియాతో మాట్లాడారని చెప్పాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఈ సమావేశానికి హాజరవుతున్నాడన్న పక్కా సమాచారం కూడా తమ వద్ద లేదని తెలిపాడు. మరోవైపు నిన్నటి ప్రాక్టీస్ సెషన్ ను కూడా మన ఆటగాళ్లు ఎగ్గొట్టారు. హెడ్ కోచ్ రవిశాస్త్రి, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, జట్టు సిబ్బంది మాత్రమే పిచ్ ను పరిశీలించారు.