ఫ్లిప్ కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్... జనవరి 3 నుంచి ఆరంభం
- 3 నుంచి 5 వరకు తగ్గింపు ధరలకు అమ్మకాలు
- షియోమి ఎంఐ ఏ1, గూగుల్ పిక్సెల్ పై ఆఫర్లు
- నో కాస్ట్ ఈఎంఐ, బైబ్యాక్ ఆఫర్లు
నో కాస్ట్ ఈఎంఐ (వడ్డీ రహిత కొనుగోలు రుణం), తిరిగి కచ్చితంగా కొనుగోలు చేసే బైబ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. షియోమి ఎంఐ ఏ1 ధర రూ.13,999 కాగా, డిస్కౌంట్ సేల్ లో దీన్ని రూ.12,999కే అందిస్తోంది. గూగుల్ పిక్సెల్ మోడళ్లపై రూ.8,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డు ఈఎంఐపై ఇది లభిస్తుంది. ఇంకా చాలా ఆఫర్లు కూడా ఉన్నాయి.