పర్యావరణవేత్త ఆఫ్రోజ్ షాకు అమితాబ్ బహుమతి
- ట్రాక్టర్, ఎక్సావేటర్‌ను బహుమతిగా ఇచ్చిన బిగ్‌బీ
- బీచ్‌ను శుభ్రం చేసేందుకు వీలుగా ఎక్సావేటర్
- ట్వీట్ ద్వారా ఆనందం వ్యక్తం చేసిన అమితాబ్
ఈ సందర్భంగా ఓ మంచి పని కోసం బహుమతి ఇచ్చానని ఆనందం వ్యక్తం చేశారు. `ముంబయిలోని వెర్సోవా బీచ్‌ను శుభ్రం చేయడానికి ట్రాక్టర్, ఎక్సావేటర్‌ను కానుకగా ఇచ్చాను. ఈ పని చాలా సంతృప్తిగా అనిపించింది` అని అమితాబ్ ట్వీటారు. అమితాబ్ ట్వీట్‌కి ఆఫ్రోజ్ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. బిగ్‌బి తమతో చేయి కలిపినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.