తెలుగు రాష్ట్రాల్లో 'హలో' 4 రోజుల వసూళ్లు!
- 'హలో'కి తొలి రోజున భారీ ఓపెనింగ్స్
- 4 రోజుల్లో నైజామ్ లో 3.62 కోట్లు
- తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులలో మొత్తం 9.28 కోట్లు
ఇక తొలి 4 రోజుల్లో ఈ సినిమా నైజామ్ లో అత్యధికంగా 3.62 కోట్లను వసూలు చేసింది. అదే 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం 9.28 కోట్లను వసూలు చేసినట్టు తెలుస్తోంది. తొలి సినిమాలో కంటే ఈ సినిమాలో అఖిల్ మరింత హ్యాండ్సమ్ గా ఉన్నాడనీ, డాన్స్ ను .. ఫైట్స్ ను మరింత ఈజ్ తో చేశాడని అంటున్నారు.