t20: మూడో టీ 20.. మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక!

షార్ట్స్‌లో చూడండి
భారత్ - శ్రీలంక జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టి20లో లంక జట్టు బ్యాటింగ్ ప్రారంభించిన కొంచెం సేపటికే రెండు వికెట్లు కోల్పోయింది. 1.5 ఓవర్ లో 8 పరుగుల వద్ద డిక్వెల్లా(1) అవుటయ్యాడు. 14 పరుగుల వద్ద 2.6 ఓవర్ల వద్ద  పెరెరా (4), 3.3 ఓవర్ లో తరంగా (11) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజ్ లో సదీరా, గుణరత్నే ఉన్నారు. 5 ఓవర్లలో శ్రీలంక జట్టు స్కోరు: 26/3
Go Back to Shorts
t20
Sri Lanka

More Telugu News