rangastalam: ‘రంగస్థలం’లో ఓ అద్భుత సన్నివేశాన్ని తెరకెక్కించిన తర్వాత దిగిన సెల్ఫీ ఇదీ!: అనసూయ

  • చెర్రీ తో కలిసి అనసూయ, వాళ్ల అబ్బాయి ఓ సెల్ఫీ
  • మీ రోజును మరింత ఆనందదాయకం చేయాలనుకుంటున్నా
  • అద్భుతమైన వ్యక్తి రామ్ చరణ్: అనసూయ ట్వీట్

‘‘రంగస్థలం’లో ఓ అద్భుత సన్నివేశాన్ని తెరకెక్కించిన తర్వాత దిగిన సెల్ఫీ ఇది!’ అంటూ ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో రామ్ చరణ్ తో కలిసి అనసూయ, వాళ్ల అబ్బాయి ఈ సెల్ఫీ దిగారు. ‘అద్భుతమై వ్యక్తి రామ్ చరణ్ తో దిగిన సెల్ఫీని మీతో పంచుకుంటున్నా.. మీ రోజును మరింత ఆనందదాయకం చేయాలనుకుంటున్నా.. ఓ అద్భుతమైన సన్నివేశాన్ని చిత్రీకరించిన అనంతరం, ‘రంగస్థలం’ సెట్స్ లో దిగిన సెల్ఫీ ఇది!... ఆయన (రామ్ చరణ్) మనల్ని గర్వపడేలా చేస్తారు. 

More Telugu News