పురందేశ్వరి వ్యాఖ్యలపై మండిపడ్డ కంభంపాటి రామ్మోహన్ రావు!
- తప్పుడు లెక్కలు చెప్పే అలవాటు టీడీపీకి లేదు
- పోలవరం ప్రాజెక్టు పనులు మూడేళ్లుగా అత్యంత నాణ్యతతో జరుగుతున్నాయి
- పోలవరం 90 శాతం మట్టిపనులు, 40 శాతం కాంక్రీట్ పనులు జరిగాయి
- మొత్తానికి ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తయ్యాయి
పోలవరం ప్రాజెక్టు పనులు మొత్తం 50 శాతం పూర్తయ్యాయని వివరించారు. అలాగే పోలవరం నిర్మించే సామర్థ్యం రాష్ట్రానికి లేదనడం అవగాహన రాహిత్యమని అన్నారు. సామర్థ్యం లేకుండానే మూడేళ్లలో 50 శాతం పనులు ఎలా పూర్తయ్యాయని ప్రశ్నించారు.