మోదీ, అమిత్ షాలకు మతి పోవడం ఖాయం: రాహుల్ గాంధీ
- గుజరాత్ లో బీజేపీకి షాక్ తప్పదు
- దేశం ఆశ్చర్యపోయే ఫలితాలు రానున్నాయి
- మన్మోహన్ కు మోదీ క్షమాపణ చెప్పాలి
పాక్ తో కలసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుట్ర చేశారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని... మోదీ మాదిరే మన్మోహన్ కూడా ఒక ప్రధానే అని అన్నారు. దేశం కోసం ఎంతో సేవ చేసిన మన్మోహన్ కు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్ ఎన్నికలను రాహుల్ నాయకత్వానికి రిఫరెండంగా భావించవచ్చా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన బదులు ఇవ్వలేదు.