ప్రధాని మోదీ ఆరోపణలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆగ్రహం!
- మణి శంకర్ అయ్యర్ ఇచ్చిన విందులో గుజరాత్ ఎన్నికలపై చర్చించలేదు
- పాక్‌తో కుట్ర పన్నామన్న మోదీ మాకు క్షమాపణలు చెప్పాలి
- ప్రధాని కార్యాలయ హుందాతనాన్ని కాపాడాలి
- లేఖ విడుదల చేసిన మన్మోహన్ సింగ్
ఇటీవల మణిశంకర్ అయ్యర్ ఇచ్చిన విందులో గుజరాత్ ఎన్నికలపై చర్చించలేదని స్పష్టం చేశారు. తాము కేవలం ఇండోపాక్ సంబంధాల గురించి మాత్రమే చర్చించామని స్పష్టం చేశారు. మోదీ ఈ విషయంపై క్షమాపణలు చెప్పి ప్రధాని కార్యాలయ హుందాతనాన్ని కాపాడాలని అన్నారు.