88 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టిన రోజా.. రేపే ప్రారంభం!
- నాలుగు రోజుల పాదయాత్రను చేపట్టిన రోజా
- గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా యాత్ర
- నగరి నుంచి తిరుమల కొండ వరకు పాదయాత్ర
గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆమె పాదయాత్రను చేపట్టనున్నారు. నగరి నుంచి తిరుమల కొండ వరకు 88 కిలోమీటర్ల మేర నాలుగు రోజుల పాటు రోజా పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
.