జైరా వసీంకి రాష్ట్రపతి అవార్డు... బాలల దినోత్సవం రోజున జరిగిన సత్కారం
- ఇన్‌స్టాగ్రాంలో వెల్లడించిన రాష్ట్రపతి నిలయం
- నేషనల్ చైల్డ్ అవార్డ్ ఫర్ ఎక్సెప్షనల్ అచీవర్‌గా గుర్తింపు
- దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రాల్లో ఆదర్శాత్మక పాత్రలు చేసిన జైరా
'చిన్న వయసులోనే బాల్య వివాహం, లైంగిక వేధింపులు, సాధికారత, లింగబేధం వంటి సామాజిక అంశాలతో కూడిన చిత్రాలలో ఆమె నటించింది. అంతేకాదు, తన నటన ద్వారా 'బేటీ బచావో బేటీ పడావో' భావనకు ప్రచారం కల్పించింది. సమాజంలో ఎంతోమంది బాలికలకు ఆదర్శంగా నిలిచింది' అంటూ పోస్ట్ పెట్టారు.