ఆరాధ్య బ‌చ్చ‌న్ 6వ పుట్టిన‌రోజు... ఆక‌ట్టుకుంటున్న అమితాబ్ ట్వీట్‌

Thu, Nov 16, 2017, 01:03 PM
  • 2011లో జ‌న్మించిన ఆరాధ్య‌
  • ముద్దులొలికే ఆరాధ్య‌ ఫొటో పోస్ట్ చేసిన అమితాబ్‌
  • విషెస్ చెబుతున్న నెటిజ‌న్లు
అభిషేక్‌, ఐశ్వ‌ర్య‌ల గారాలప‌ట్టి ఆరాధ్య బ‌చ్చ‌న్ ఇవాళ త‌న 6వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా తాత‌య్య అమితాబ్ బచ్చ‌న్ చేసిన ట్వీట్ నెటిజ‌న్లను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. చేతిలో త‌న చిన్న‌ప్ప‌టి ఫొటోతో ఆరేళ్ల వ‌య‌సున్న ఆరాధ్య ఫొటో చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. `త‌న ఎదుగుద‌ల‌ను గుర్తు చేస్తున్న వేళ‌` అంటూ అమితాబ్ ఈ ఫొటోను పోస్ట్ చేశాడు.

2007లో పెళ్లి చేసుకున్న అభిషేక్ బ‌చ్చ‌న్, ఐశ్వ‌ర్యారాయ్‌ల‌కు 2011లో ఆరాధ్య జ‌న్మించింది. అమితాబ్ చేసిన ఈ ట్వీట్ కింద ఆరాధ్య‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ చాలా మంది నెటిజ‌న్లు కామెంట్లు చేశారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement