శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందితేనే.. మానవ పురోభివృద్ధి సాధ్యం: ఏయూ వీసీ నాగేశ్వరరావు
- విద్యార్థులతో శాస్త్రవేత్తల ముఖాముఖి శుభపరిణామం
- పరిశోధకులకు గొప్ప అవకాశం
- ఏయూలో నేటితో ముగియనున్న ఏపీ సైన్స్ కాంగ్రెస్ సదస్సు
సైబర్ సెక్యూరిటీ, నానో టెక్నాలజీ, వైద్యం, ఇంజినీరింగ్, ఆహారం, విద్యుత్తు, ఔషధ మొక్కలు, విపత్తులు, అంతరిక్షం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, నూతన ఆవిష్కరణలు తదితర అంశాలపై ఈ సదస్సులను నిర్వహించారు. విద్యార్థులు, పరిశోధకులకు అవగాహన కల్పించారు. సైన్స్ ప్రాధాన్యతను వివరించారు. ఈ సదస్సు ఈరోజుతో ముగుస్తోంది.