లింగ మార్పిడి చేయించుకున్న అతడికి/ఆమెకు వేరే ఉద్యోగం ఇవ్వండి: నేవీ ఉద్యోగి కేసులో ఢిల్లీ హైకోర్టు
- ఇదో అసాధారణ కేసన్న ధర్మాసనం
- క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకుంటూనే ఉద్యోగం ఇవ్వాలని ఆదేశం
- వచ్చే నెల 25కు విచారణ వాయిదా
తనను విధుల నుంచి తప్పించడాన్ని సవాలు చేస్తూ అక్టోబరు 6న పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. తాను 2011 నుంచి గుర్తింపు పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు తనను బలవంతం చేసినప్పటి నుంచి లింగ పరంగా గుర్తింపు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.