మలేషియాలో చిక్కుకుపోయిన భారత కుటుంబం.. సహాయం చేసిన సుష్మాస్వరాజ్
- ట్వీట్‌కి స్పందించిన విదేశాంగ మంత్రి
- సహాయం చేయాలని మలేషియా భారత ఎంబసీకి ఆదేశం
- సెలవు దినం అయినప్పటికీ సహాయం చేసిన భారత ఎంబసీ
ఆ ట్వీట్‌కు వెంటనే స్పందిస్తూ... `ఇది చాలా అత్యవసర విషయం.. దయచేసి కార్యాలయాన్ని తెరిచి భారతీయ కుటుంబానికి సహాయం చేయండి` అంటూ మలేషియాలోని భారత దౌత్య కార్యాలయాన్ని సుష్మా స్వరాజ్ ట్వీట్ ద్వారా ఆదేశించారు. తర్వాత కాసేపటికి ఆ కుటుంబానికి సహాయం చేసి, సమస్యను పరిష్కరించినట్లుగా భారత దౌత్యకార్యాలయం తిరిగి సమాధానం చెప్పింది.