‘సీక్రెట్ సూపర్‌స్టార్’ చిత్రాన్ని చైనాలో విడుదల చేస్తా: ఆమిర్‌ఖాన్
- చైనాలో ఘనవిజయం సాధించిన ఆమిర్ ఖాన్ ‘దంగల్’ సినిమా
- మరో రెండు నెలల్లో ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ చైనాలో విడుదల
- చిత్రానికి పెట్టిన పెట్టుబడి వసూలైతే అది విజయం సాధించినట్లే
ఈ దీపావళికి బాలీవుడ్ సినీ పరిశ్రమలో ‘గోల్‌మాల్ ఎగైన్’, ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ సినిమాలు విజయవంతం అయ్యాయని వ్యాఖ్యానించారు. ఓ చిత్రానికి పెట్టిన పెట్టుబడి వసూలైతే అది విజయం సాధించినట్లని అన్నారు. ఆ సినిమా రెట్టింపు వసూలు చేస్తే సూపర్‌హిట్ అయినట్లని అన్నారు.