radhe maa: వైర‌ల్ అవుతున్న రాధే మా అస‌భ్య‌ డ్యాన్స్ వీడియో... మీరూ చూడండి!

  • మ‌గాళ్ల‌తో క‌లిసి స్టెప్పులు
  • ఇటీవ‌ల లీకైన వీడియో
  • గ‌త కొద్ది కాలంగా వార్త‌ల్లో నిలుస్తున్న రాధే మా

నృత్యాలు, పాట‌ల ద్వారా భ‌క్తుల‌ను ఆశీర్వ‌దించే రాధే మా డ్యాన్స్ వీడియో ఒక‌టి ఇంట‌ర్నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. భ‌క్తుల‌తో క‌లిసి ఆమె డ్యాన్స్ చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ ఈ వీడియోలో ఆమె వేసిన డ్యాన్స్ అస‌భ్యంగా ఉండ‌టంతో ఇది వైర‌ల్‌గా మారుతోంది.

ఒక డ్యాన్స్ బార్‌లో పనిచేసే మ‌హిళ‌లాగ ఆమె ఈ వీడియోలో స్టెప్పులు వేసింది. ఒక వ్య‌క్తి ఆమెను ఎత్తుకుని డ్యాన్స్ వేస్తుండ‌టం ఈ వీడియోలో చూడొచ్చు. ఇటీవ‌ల ఢిల్లీలోని ఓ పోలీసుస్టేష‌న్‌లో పోలీసు కుర్చీలో కూర్చోవ‌డం, విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా పోలీసుల‌తో క‌లిసి పాట‌లు పాడుతూ, డ్యాన్సులు చేయ‌డం వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూ రాధే మా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది.

More Telugu News