ప్రపంచవ్యాప్తంగా కాసేపు ఆగిపోయిన ఫేస్బుక్.. కోట్లాది మందిలో టెన్షన్!

- అమెరికా, యూరప్ సహా భారత్‌లోనూ ఆగిన సేవలు
- ఇబ్బంది పడిన ఖాతాదారులు
- గంటలోపే సమస్యను పరిష్కరించిన ఫేస్బుక్ నిపుణులు
ఆయా ఖాతాలు ఓపెన్ చేసిన వారికి ‘అంతరాయానికి చింతిస్తున్నాం’ అన్న మెసేజ్ కనిపించింది. దీంతో ఖాతాదారులు ఆందోళన చెందారు. సేవలు నిలిచిపోవడంతో రంగంలోకి దిగిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నిపుణులు గంటలోనే సమస్యను పరిష్కరించారు. సమస్య పరిష్కారం కావడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.