మాజీ భార్యను ఆశ్చర్యానికి గురి చేసిన ఆమిర్ ఖాన్!
- రీనా పుట్టినరోజు వేడుకకు హాజరైన ఆమిర్
- పార్టీ అరేంజ్ చేసిన మొదటి భార్య పిల్లలు
- ఆమిర్ వెంట కిరణ్ రావు కూడా
ఇదే సమయంలో రీనా పిల్లలు జునైద్, ఇరా నుంచి ఆమిర్ కు ఫోన్ వచ్చింది. తమ తల్లి పుట్టినరోజు సందర్భంగా సర్ ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశామని... ఈ పార్టీకి మీరు కూడా రావాలని కోరారు. పిల్లల కోరిక మేరకు సాయంత్రం రీనా బర్త్ డే పార్టీకి వెళ్లాడు. అంతేకాదు, తన రెండో భార్య కిరణ్ రావును కూడా తన వెంట తీసుకెళ్లాడు. రీనాతో కేక్ కట్ చేయించి, షాంపేన్ బాటిల్ తో సందడి చేశాడు.