కోర్టుకు హాజరైన ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు
- ఎలమంచిలి కోర్టులో అయ్యన్న
- 2012 పాయకరావు పేట ఎన్నికల కేసు
- అప్పట్లో కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన అయ్యన్న
- కాంగ్రెస్ పెట్టించిన తప్పుడు కేసని ఆరోపణ
ఈ నేపథ్యంలో కోర్టుకు వచ్చిన ఆయన, న్యాయమూర్తి ఎదుట హాజరై, తనపై ఉన్న ఎన్బీడబ్ల్యూను రీకాల్ చేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తనపై పెట్టిన తప్పుడు కేసు ఇదని ఆరోపించారు. న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందని చెప్పారు.