ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్లు.. క్షణాల్లో తప్పిన పెను ముప్పు!
- అలహాబాద్ సమీపంలో ఘటన
- సకాలంలో గుర్తించడంతో తప్పిన ప్రమాదం
- గత రెండు నెలల్లో పలు ప్రమాదాలు
కాగా, గత రెండు నెలల్లో దేశంలో ఎన్నడూ లేనన్ని రైలు ప్రమాదాలు జరిగాయి. ఈనెల 7న ఒకేరోజున 12 గంటల వ్యవధిలో మూడు రైళ్లు పట్టాలు తప్పడం కలకలం రేపింది. యూపీలో శక్తిపుంజ్, ఢిల్లీలో రాజధాని ఎక్స్‌ప్రెస్, మహారాష్ట్రలో గూడ్సు రైలు పట్టాలు తప్పాయి. ఆగస్టు 23న కైఫియత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో వందమందికిపైగా గాయపడ్డారు.