హనీ ప్రీత్ కరెక్ట్ లొకేషన్ గుర్తింపు... భారత్ కు తరలించడమే తరువాయి!
- హనీప్రీత్ తో పాటు డేరాబాబా అనుచరుడు ఆదిత్య కూడా నేపాల్ లోనే
- నేపాల్ లోని ధరన్ ఇటహరి ప్రాంతంలో దాక్కున్న హనీప్రీత్
- నేపాల్ లో కూడా గుర్మిత్ రాం రహీంకు ఆశ్రమం
- అక్కడ కూడా బాబాకు భక్తజనం
వీరిద్దరూ ఒకే చోట ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే నేపాల్ నుంచి వారిని తీసుకురానున్నట్టు సమాచారం. కాగా, నేపాల్ లో కూడా గుర్మీత్ రాం రహీంకు భక్తులు ఉన్నారని తెలుస్తోంది. నేపాల్ భూకంపం సమయంలో గుర్మీత్ అక్కడ సేవా కార్యక్రమాలు చేపట్టారని సమాచారం. ఆ సమయంలో బాధితులను ఆదుకున్నారని, తరువాత అక్కడ కూడా ఆశ్రమం ఏర్పాటు చేశారని, అందులో కూడా తమవైన భక్తి కార్యక్రమాలు జరిగేవని తెలుస్తోంది.