'ఫిదా' జోలికి వెళ్లేది లేదంటున్న దిల్ రాజు!
దాంతో ఇప్పట్లో ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసే ఆలోచన లేదని దిల్ రాజు అంటున్నారట. ఈ వారం కొన్ని సినిమాలు విడుదల కావలసి వుంది. అయితే 'ఫిదా'ను థియేటర్ల నుంచి తీయడానికి దిల్ రాజు అంగీకరించపోవడంతో, ఒక్క 'ఆనందో బ్రహ్మ' మాత్రమే రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్ కామెడీగా వస్తోన్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.