శింబు సినిమాలో పాటలు లేవు .. ఇంటర్వెల్ ఉండదు!
మరో ప్రయోగానికి తాను సిద్ధమంటూ ఒక ప్రకటన చేశాడు. తన తదుపరి సినిమాలో పాటలు ఉండవనీ .. ఇంటర్వెల్ కూడా ఉండదని చెప్పాడు. పాటలు లేకుండా కొన్ని సినిమాలు వచ్చాయి గానీ .. ఇంటర్వెల్ లేకుండా సినిమా రావడం ఇదే మొదటిసారని కోలీవుడ్ జనాలు అంటున్నారు. 'కెట్టవన్ కేట్టిదిల్ కిట్టిడుమ్ రాజయోగం' అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను, టి. రాజేందర్ నిర్మిస్తుండగా, శింబు దర్శకత్వం వహిస్తుండటం విశేషం