రంగారెడ్డి జిల్లాలో దారుణం

04-08-2014 Mon 15:43

రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలుడిని హతమార్చిన దుండగులు... తల్లిపైన అత్యాచారానికి పాల్పడ్డారు. కుల్కచర్ల మండలంలోని ముజాహిద్ పూర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.