AP High Court: బొత్స‌కు విద్య‌, రోజాకు ప‌ర్యాట‌కం.. ఏపీ మంత్రుల శాఖ‌లు ఇవే

  • 25 మంది మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు
  • కాకాణికి వ్య‌వ‌సాయం, ధ‌ర్మాన‌కు రెవెన్యూ 
  • తానేటి వ‌న‌తికు హోం శాఖ‌, విశ్వ‌రూప్‌కు ర‌వాణా శాఖ‌
ap ministers allotted departments

ఏపీలో కొత్త‌గా కొలువుదీరిన మంత్రుల‌కు శాఖ‌ల‌ను కేటాయిస్తూ ఏపీ ప్ర‌భుత్వం కాసేప‌టి క్రితం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం ఆయా మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు కింది విధంగా ఉన్నాయి.

1. బొత్స స‌త్య‌నారాయ‌ణ  : విద్యా శాఖ‌
2. బుగ్గ‌న రాజేంద్రనాథ్ రెడ్డి: ఆర్థిక శాఖ‌
3. అంబ‌టి రాంబాబు        : జ‌ల‌వ‌న‌రుల శాఖ‌
4. ఆర్కే రోజా                : ప‌ర్యాట‌క శాఖ‌
5. ఆదిమూల‌పు సురేశ్      : పుర‌పాల‌క శాఖ‌
6. తానేటి వ‌నిత             : హోం శాఖ‌
7. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ: బీసీ సంక్షేమం
8. కారుమూరి నాగేశ్వ‌ర‌రావు     : పౌర స‌ర‌ఫ‌రాల శాఖ‌
9. కొట్టు స‌త్య‌నారాయ‌ణ          : దేవా‌దాయ శాఖ‌
10. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి      : గ‌నుల శాఖ‌
11. గుడివాడ అమ‌ర్‌నాథ్          : ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ‌    
12. జోగి ర‌మేశ్                     : గృహ నిర్మాణ శాఖ‌
13. గుమ్మ‌నూరు జ‌య‌రాం         : కార్మిక శాఖ‌
14. ఉష‌శ్రీ చ‌ర‌ణ్                     : మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌
15. పీడిక రాజ‌న్న దొర              : గిరిజ‌న సంక్షేమం
16. సీదిరి అప్ప‌ల‌రాజు               : ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌
17. దాడిశెట్టి రాజా                   : రోడ్లు, భ‌వ‌నాల శాఖ‌
18. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు              : రెవెన్యూ శాఖ‌
19. మేరుగ నాగార్జున                : సాంఘిక సంక్షేమ శాఖ‌
20. కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి             : వ్య‌వ‌సాయ శాఖ‌
21. నారాయ‌ణ స్వామి               : ఎక్సైజ్ శాఖ‌
22. అంజాద్ బాషా                   : మైనారిటీ సంక్షేమం
23. పినిపే విశ్వ‌రూప్                 : ర‌వాణా శాఖ‌
24. విడ‌ద‌ల ర‌జ‌ని                     : వైద‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ‌
25. బూడి ముత్యాల‌నాయుడు       : పంచాయ‌తీరాజ్‌

More Telugu News