: కొత్త మంత్రులను కలిపితే జిల్లాల వారీగా ఏపీలో మంత్రుల జాబితా

నేడు అమరావతిలో జరిగే ఏపీ మంత్రివర్గ విస్తరణ తరువాత జిల్లాల వారీగా మంత్రుల జాబితా ఇది.

జిల్లా పేరు
జిల్లాకు చెందిన మంత్రులు
శ్రీకాకుళం
అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు
విజయనగరం
సుజయ్‌ కృష్ణ రంగారావు
విశాఖపట్నం
గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు
తూర్పు గోదావరి జిల్లా
యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప
పశ్చిమ గోదావరి జిల్లా
కేఎస్‌ జవహర్‌, పితాని సత్యనారాయణ, మాణిక్యాలరావు
కృష్ణా
కామినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర
గుంటూరు
ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు
ప్రకాశం
సిద్ధా రాఘవరావు
నెల్లూరు
నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
కడప
ఆదినారాయణరెడ్డి
కర్నూలు
కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ
అనంతపురం
పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు
చిత్తూరు
నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌, అమర్‌నాథ్‌ రెడ్డి

More Telugu News