: తెలంగాణ ప్రకటిస్తే తప్పు ప్రజలదా.. నేతలదా?: టీజీ వెంకటేష్
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమైక్యాంధ్ర కోసం పోరాడుతుంటే, ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణకు మద్దతిస్తున్నాయని.. వారిని ప్రజలు ఎందుకు నిలదీయడం లేదని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటిస్తే ఆ తప్పు నేతలదా? లేక ప్రజలదా? అని ఆయన ప్రశ్నించారు.