జార్ఖండ్ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పాకుర్ జిల్లాలో పోలీసు బలగాలపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఎస్పీతో పాటు ఏడుగురు పోలీసులు మరణించారు.