: నిర్ణయం తీసుకునేముందు మాకు చెప్పాలి: టీజీ

తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకున్నా ముందు తమతో చెప్పాలని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. అప్పుడు తాము ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటామని అన్నారు. రాష్ట్రం విషయంలో సీమాంధ్రులందరిదీ ఒకే మాట, ఒకే బాట అని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైన సమయంలో తమ శక్తేమిటో చూపిస్తామని టీజీ చెప్పారు.

More Telugu News