2011 నాటి రైల్ రోకో కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 13 మందిపై సికింద్రాబాద్ రైల్వే కోర్టు ఈ రోజు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.