: జియా ఖాన్ చేతి వేలు విరిచేశాడట!

తన కుమార్తె చేతి వేలిని సూరజ్ పంచోలి ఓ సందర్భంలో విరిచేశాడని జియాఖాన్ తల్లి రబియా వెల్లడించారు. జియాఖాన్ కు సూరజ్ రాసిన ప్రేమలేఖలు, మెసేజ్ లను ట్విట్టర్లో పోస్ట్ చేసిన రబియా.. తన కుమార్తెను మానసికంగా, శారీరకంగా సూరజ్ చిత్రహింసలకు గురిచేశాడని చెప్పారు. 'చాలాసార్లు జియాఖాన్ ను సూరజ్ శారీరకంగా బాధించాడు. ఓసారి ఇలాగే జరిగిన గొడవలో జియా చేతి వేలు కూడా ఇరిగిపోయింది' అంటూ రబియా ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News