: ధూళిపాళ్ళ నరేంద్రకు తప్పిన ప్రమాదం

తెలుగుదేశం పార్టీ విప్ ధూళిపాళ్ళ నరేంద్రకు ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లాలోని బుడంపాడు గ్రామం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ టిప్పర్ ఢీకొంది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

More Telugu News