బద్రీనాథ్ లో వారానికి పైగా చిక్కుకుని పోయిన తెలుగు వారు ఎట్టకేలకు అక్కడి నుంచి బయటపడ్డారు. బద్రీనాథ్ నుంచి వారిని జోషిమఠ్, గౌచర్ ప్రాంతాలకు హెలికాప్టర్లలో ఈ రోజు తరలించారు.