: ఇది ఆఖరి పోరాటం: పొన్నాల

తెలంగాణ సాధనలో ఇదే ఆఖరి పోరాటమని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అంటున్నారు. సాధన సభతో అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పారు. అతి త్వరలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని పొన్నాల ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News