: ఎస్ఎమ్ఎస్ తో ట్రైన్ టికెట్ రిజర్వేషన్

సంక్షిప్త సందేశం(ఎస్సెమ్మెస్) ద్వారా రైలు టికెట్ రిజర్వేషన్ చేయించుకునే సౌకర్యాన్ని రైల్వేశాఖ నేడు ఢిల్లీలో ప్రారంభించింది. 139,5676714 అనే రెండు ప్రత్యేకమైన నంబర్లను అందుకు కేటాయించింది. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ సౌకర్యాలు లేని సామాన్య ప్రయాణీకుల కోసం ఆ సౌకర్యం కల్పిస్తున్నామని రైల్వేశాఖా మంత్రి మల్లిఖార్జున ఖార్గే తెలిపారు.

More Telugu News