: తెదేపా మరో రెండు హెలికాప్టర్లు
ఉత్తరాఖండ్ బాధితులను రక్షించడంలో ముందున్న తెలుగుదేశం పార్టీ మరో రెండు హెలికాప్టర్లను ఏర్పాటుచేసింది. బద్రీనాథ్ లో చిక్కుకున్న 50 మంది తెలుగు యాత్రికులను తరలించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. బద్రీనాథ్ నుంచి బాధితులను ఈ హెలికాప్టర్ల ద్వారా డెహ్రడూన్ తరలించి, అక్కడినుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తీసుకురానున్నారు.