: అరుదైన చేపలను దేశం దాటించారు

అంతరించిపోతున్న 30 అరుదైన చేపలను భారత్ 2005-12 మధ్య కాలంలో ఎగుమతి చేసింది. మొత్తం 15 లక్షల మంచి నీటి చేపలను ఎగుమతి చేసినట్లు కోచికి చెందిన పర్యావరణ నిపుణుడు రాజీవ్ రాఘవన్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. జల జీవవైవిధ్యాన్నికి ఇది హాని కలిగిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News