: బాపూజీని కించపరిచిన ఎమ్మెల్యే పాషాపై కేసు

ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. జాతిపిత మహత్మాగాంధీని కించపరిచేలా మాట్లాడినందున రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News