: మూడున్నరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

ఫరీదాబాద్ లో మూడున్నరేళ్ల ఓ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. రాజీవ్ కాలనీలో తమ ఇంటి బైట ఆడుకుంటున్న ఆ బాలికను సునీల్ అనే వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చిన్నారి అరుపులు విన్న ఆమె నాయనమ్మ వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి అడ్డుకుంది. పోలీసులు సునీల్ ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News