: ఆదిత్యా పంచోలీతో నాకు మాటలు లేవు: కంగనా రనౌత్

నటుడు ఆదిత్య పంచోలీతో తనకు మాటల్లేవని, ఇక ఉండబోవని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పష్టం చేసింది. ఒకప్పుడు అతను మంచివాడని తెలిసి మాట్లాడానుగానీ ఇకపై మాట్లాడబోనని చెప్పింది. నటి జియాఖాన్ ఆత్మ హత్యకేసు నిందితుడు సూరజ్ పంచోలీ తండ్రే ఆదిత్య పంచోలీ అన్న సంగతి తెలిసిందే. జియాఖాన్ ఆత్మ హత్యకేసుపై స్పందన తెలిపిన సందర్భంలో కంగనా ఈ వ్యాఖ్యలు చేసింది.

More Telugu News