: శ్రీవారి సేవలో అమలాపాల్.. హుండీ ఆదాయం 2.47కోట్లు

కథనాయిక అమలాపాల్ ఈ ఉదయం తిరుమల వెంకటేశ్వరుడి సేవలో తరించింది. వీఐపీ ప్రారంభ దర్శనంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకుంది. మరోవైపు ఒక్కరోజులోనే ఏడుకొండలవాడికి భారీగా హుండీ ఆదాయం వచ్చింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకూ 2.47కోట్ల రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

More Telugu News