: హైదరాబాదుతో కూడిన తెలంగాణాయే కావాలి: ఎర్రబెల్లి

హైదరాబాదుతో కూడిన తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు కోరుతూ హైదరాబాదులో కాంగ్రెస్ నేతలు తలపెట్టిన సభను స్వాగతిస్తున్నానని ఎర్రబెల్లి తెలిపారు. హైదరాబాదు లేకుండా తెలంగాణ అవసరం లేదని తెలిపారు.

More Telugu News