01 Fri 06:46 సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సెట్‌లో 'సైరాబాను' సందడి.. తొలి షెడ్యూల్ పూర్తి ఆది సాయి కుమార్ 'సైరాబాను' తొలి షెడ్యూల్ పూర్తి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సెట్‌లో 15 రోజుల చిత్రీకరణ హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమకథగా సినిమా 'శంబాల' విజయం తర్వాత ఆది చేస్తున్న కొత్త చిత్రం హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రాజేష్ దండా
02 Fri 06:38 శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం వృథా.. సిరీస్ కోల్పోయిన టీమిండియా! బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20లో ఘోర పరాజయం భారత్‌పై 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘనవిజయం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న ఆతిథ్య జట్టు
03 Fri 06:29 ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ అంటూ ప్రచారం... స్పందించిన కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరణ వార్తలను ఖండించిన ఏపీ ప్రభుత్వం ఇవన్నీ నిరాధారమైన వదంతులేనని స్పష్టీకరణ పీఎం ఈ-బస్ సేవా పథకం కింద 750 ఎలక్ట్రిక్ బస్సులు ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని ప్రభుత్వ హామీ ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటుకు అప్పగించబోమని వెల్లడి
04 Fri 06:53 'లెనిన్' కు రోజా శుభాకాంక్షలు నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖిల్ అక్కినేని 'లెనిన్' చిత్ర బృందానికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన రోజా సినిమా నేపథ్యం తన సొంత జిల్లా చిత్తూరు కావడంపై హర్షం మూడేళ్ల విరామం తర్వాత 'లెనిన్'తో వస్తున్న అఖిల్ సినిమాపై పాజిటివ్ బజ్, భారీ అంచనాలున్నాయని పేర్కొన్న రోజా
05 Fri 06:18 హైదరాబాదులో ప్రశ్న రావణ్ నివాసంలో ఏపీ పోలీసుల తనిఖీలు గన్నవరం పోలీసులు చేపట్టిన తనిఖీలు కొన్ని పత్రాలు స్వాధీనం, రావణ్ భార్యను విచారించిన అధికారులు మొత్తం తనిఖీ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు
06 Thu 22:54 విశాఖలో కియాఎక్స్‌పోర్ట్ సెంటర్, శ్రీసిటీలో సునిక్ సిస్టమ్స్ యూనిట్.. కొరియాలో లోకేశ్ కీలక భేటీలు దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ శ్రీసిటీలో యూనిట్ ఏర్పాటు చేయాలని సునిక్ సిస్టమ్స్‌కు విజ్ఞప్తి ఏపీలో ఈవీ హబ్, విశాఖలో ఎక్స్‌పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కియాకు ప్రతిపాదన కొరియా ఉపమంత్రితో భేటీ.. ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్ ఏర్పాటుకు విజ్ఞప్తి
07 Thu 22:43 బుక్‌మైషోలో దూసుకెళ్తున్న 'లెనిన్'.. భారీ అంచనాలతో రేపు రిలీజ్ రేపు విడుదల కానున్న 'లెనిన్' చిత్రం ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో నెం.1 ట్రెండింగ్ గంట వ్యవధిలోనే 3,300కు పైగా అమ్ముడైన టికెట్లు నాగార్జున, నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌తో సినిమాపై భారీ హైప్
08 Thu 22:24 చావో రేవో పోరులో టాస్ గెలిచిన టీమిండియా.. సిరీస్ ఆశల కోసం జట్టులో కీలక మార్పులు ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ సిరీస్‌లో 2-0తో వెనుకబడిన టీమిండియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్ గాయాల కారణంగా హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఔట్ వారి స్థానంలో వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఇది 100వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్
09 Thu 22:15 22ఏ సంకెళ్లు తెంచిన చంద్రబాబు ప్రభుత్వం... గుటుపల్లి రైతుల ఆనందం బేతంచర్ల మండలం గుటుపల్లి రైతుల భూ సమస్యకు పరిష్కారం 2,074 ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం బనగానపల్లెలో 101 ఎకరాల చుక్కల భూములకూ విముక్తి తహసీల్దార్ కార్యాలయంలో దగ్గరుండి ప్రక్రియ పూర్తి చేయించిన సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని సీఎం వెల్లడి
10 Thu 22:14 చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. షూ ఫ్యాక్టరీలో 28 మంది సజీవ దహనం చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఘోర అగ్నిప్రమాదం షూ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్లో 28 మంది కార్మికులు మృతి మంటల్లో మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానం ఘటనపై విచారణకు ఆదేశించిన అధ్యక్షుడు జీ జిన్‌పింగ్