01 Wed 22:36 హోటల్ బెడ్‌పై కాళ్లవైపు రంగురంగుల వస్త్రం ఎందుకు వేస్తారు? అసలు కారణం ఇదే! బెడ్‌పై ఉండే గుడ్డను బెడ్ రన్నర్ అంటారు బెడ్‌షీట్‌ను మురికి నుంచి రక్షించడమే ప్రధాన ఉద్దేశం బ్యాగులు, చెప్పుల వల్ల మరకలు పడకుండా అడ్డుకుంటుంది గది అందాన్ని పెంచడంలోనూ ఉపయోగపడుతుంది అవసరం లేకపోతే పక్కకు తీసి ఉంచాలని నిపుణుల సూచన
02 Wed 22:24 పుట్టినరోజున గంగూలీకి అరుదైన గౌరవం.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో 'దాదా'! 54వ పుట్టినరోజున గంగూలీకి అరుదైన గౌరవం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న దాదా ఈ ఘనత సాధించిన 12వ భారత క్రికెటర్‌గా గుర్తింపు సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపిన గంగూలీ
03 Wed 22:11 పాప్‌కార్న్ ఎందుకు పేలుతుంది? మీకు ఇష్టమైన స్నాక్ వెనుక దాగిన సైన్స్ ఇదే! పాప్‌కార్న్ గింజల్లో కొద్దిపాటి నీరు ఉంటుంది వేడి వల్ల నీరు ఆవిరిగా మారుతుంది ఆవిరి ఒత్తిడితో గింజ పేలిపోతుంది పిండి పదార్థం విస్తరించి తెల్లగా మారుతుంది కొన్ని గింజలు తేమ లేక పేలవు
04 Wed 22:05 ఈ ఉచిత పథకాలు ఎవరడిగారు?: తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు సందేహాలు శాసనసభ ఆమోదం లేకుండా ప్రజాధనం పంపిణీపై ప్రభుత్వానికి ప్రశ్నలు ఉద్యోగుల జీతాలు, బిల్లులు పెండింగ్‌లో ఉండగా ఉచితాలపై ఆగ్రహం నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
05 Wed 21:54 'కలర్స్' స్వాతి రెండో పెళ్లి.. తన డైరెక్టర్‌తోనే ఏడడుగులు! నటి స్వాతిని వివాహం చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ నాగోతి కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా జరిగిన వివాహ వేడుక 'మంత్ ఆఫ్ మధు' సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం సోషల్ మీడియా ద్వారా పెళ్లి విషయాన్ని ప్రకటించిన జంట
06 Wed 21:47 ఏపీ విద్యార్థులకు శుభవార్త.. డైట్ ఛార్జీలు 10% పెంపు హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంపు రూ.100 కోట్లతో హాస్టళ్లు, గురుకులాల మరమ్మతులు ప్రత్యేక కోచింగ్ కేంద్రాలు, మెరుగైన వసతులకు సీఎం ఆదేశం ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దాలని సూచన పొగాకు కొనుగోళ్లు వేగవంతం చేయాలని కంపెనీలకు సీఎం ఆదేశం
07 Wed 21:33 గగన్‌యాన్ దిశగా మరో ముందడుగు.. పారాచూట్ల పరీక్ష విజయవంతం గగన్‌యాన్ కోసం పారాచూట్ పరీక్ష విజయవంతం క్రూ క్యాప్సూల్‌ను సురక్షితంగా దించే కీలక వ్యవస్థ 10 పారాచూట్లతో పనిచేసే డీసిలరేషన్ సిస్టమ్ ఐఎల్-76 విమానం నుంచి 2.5 కి.మీ. ఎత్తులో పరీక్ష ఇస్రో, డీఆర్‌డీవో, వైమానిక దళం, సైన్యం సంయుక్తంగా పరీక్ష నిర్వహణ
08 Wed 21:20 ‘ఒక్కసారి పాడమ్మా.. డ్యాన్స్ చేయమ్మా’.. పిల్లలను ఇలా బలవంతం చేస్తున్నారా? పిల్లలను బలవంతంగా ప్రదర్శన చేయించడం మంచిది కాదంటున్న నిపుణులు ఇష్టంలేక చేసినప్పుడు ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరిక ‘వద్దు’ అని చెప్పడానికి పిల్లలు భయపడే అవకాశం ఇతరుల ప్రశంసలకే విలువ ఇస్తారనే భావన పెరుగుతుంది పిల్లలకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి
09 Wed 21:08 కువైట్‌లో తెలంగాణ యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది... ఎడారిలో పూడ్చిపెట్టిన యజమానులు కువైట్‌లో అదృశ్యమైన తెలంగాణ యువకుడి మృతదేహం లభ్యం పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మృతి... ఎడారిలో పూడ్చిపెట్టిన యజమానులు సీసీటీవీ ఫుటేజ్, నిందితుడి వాంగ్మూలంతో వెలుగులోకి వచ్చిన నిజం ఒక నిందితుడు అరెస్ట్, మరొకరు పరారీలో ఉన్నట్లు వెల్లడి మృతుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన గుగులోత్ కైలాష్‌గా గుర్తింపు
10 Wed 20:50 ఉద్యోగం మానేశాక అతనికి నెలకు 1.8 లక్షలు... సక్సెస్ సీక్రెట్ ఇదే! కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసిన మార్కెటింగ్ నిపుణుడు సొంత వ్యాపారంతో నెలకు రూ. 1.8 లక్షల సంపాదన 9 నుంచి 5 రొటీన్‌కు దూరంగా ఫ్లెక్సిబుల్ లైఫ్ ఉద్యోగం మానేయాలనుకునే వారికి కీలక సలహాలు