ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'కలర్స్' స్వాతి రెండో పెళ్లి.. తన డైరెక్టర్‌తోనే ఏడడుగులు!
    01 Wed 21:54

    'కలర్స్' స్వాతి రెండో పెళ్లి.. తన డైరెక్టర్‌తోనే ఏడడుగులు!

    • నటి స్వాతిని వివాహం చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ నాగోతి
    • కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా జరిగిన వివాహ వేడుక
    • 'మంత్ ఆఫ్ మధు' సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం
    • సోషల్ మీడియా ద్వారా పెళ్లి విషయాన్ని ప్రకటించిన జంట
  • ఏపీ విద్యార్థులకు శుభవార్త.. డైట్‌ ఛార్జీలు 10% పెంపు
    02 Wed 21:47

    ఏపీ విద్యార్థులకు శుభవార్త.. డైట్‌ ఛార్జీలు 10% పెంపు

    • హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్‌ ఛార్జీల పెంపు
    • రూ.100 కోట్లతో హాస్టళ్లు, గురుకులాల మరమ్మతులు
    • ప్రత్యేక కోచింగ్‌ కేంద్రాలు, మెరుగైన వసతులకు సీఎం ఆదేశం
    • ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దాలని సూచన
    • పొగాకు కొనుగోళ్లు వేగవంతం చేయాలని కంపెనీలకు సీఎం ఆదేశం
  • గగన్‌యాన్‌ దిశగా మరో ముందడుగు.. పారాచూట్ల పరీక్ష విజయవంతం
    03 Wed 21:33

    గగన్‌యాన్‌ దిశగా మరో ముందడుగు.. పారాచూట్ల పరీక్ష విజయవంతం

    • గగన్‌యాన్‌ కోసం పారాచూట్‌ పరీక్ష విజయవంతం
    • క్రూ క్యాప్సూల్‌ను సురక్షితంగా దించే కీలక వ్యవస్థ
    • 10 పారాచూట్లతో పనిచేసే డీసిలరేషన్‌ సిస్టమ్‌
    • ఐఎల్‌-76 విమానం నుంచి 2.5 కి.మీ. ఎత్తులో పరీక్ష
    • ఇస్రో, డీఆర్‌డీవో, వైమానిక దళం, సైన్యం సంయుక్తంగా పరీక్ష నిర్వహణ
  • ‘ఒక్కసారి పాడమ్మా.. డ్యాన్స్‌ చేయమ్మా’.. పిల్లలను ఇలా బలవంతం చేస్తున్నారా?
    04 Wed 21:20

    ‘ఒక్కసారి పాడమ్మా.. డ్యాన్స్‌ చేయమ్మా’.. పిల్లలను ఇలా బలవంతం చేస్తున్నారా?

    • పిల్లలను బలవంతంగా ప్రదర్శన చేయించడం మంచిది కాదంటున్న నిపుణులు
    • ఇష్టంలేక చేసినప్పుడు ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరిక
    • ‘వద్దు’ అని చెప్పడానికి పిల్లలు భయపడే అవకాశం
    • ఇతరుల ప్రశంసలకే విలువ ఇస్తారనే భావన పెరుగుతుంది
    • పిల్లలకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి
  • కువైట్‌‍లో తెలంగాణ యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది... ఎడారిలో పూడ్చిపెట్టిన యజమానులు
    05 Wed 21:08

    కువైట్‌‍లో తెలంగాణ యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది... ఎడారిలో పూడ్చిపెట్టిన యజమానులు

    • కువైట్‌లో అదృశ్యమైన తెలంగాణ యువకుడి మృతదేహం లభ్యం
    • పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మృతి... ఎడారిలో పూడ్చిపెట్టిన యజమానులు
    • సీసీటీవీ ఫుటేజ్, నిందితుడి వాంగ్మూలంతో వెలుగులోకి వచ్చిన నిజం
    • ఒక నిందితుడు అరెస్ట్, మరొకరు పరారీలో ఉన్నట్లు వెల్లడి
    • మృతుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన గుగులోత్ కైలాష్‌గా గుర్తింపు
  • ఉద్యోగం మానేశాక అతనికి నెలకు 1.8 లక్షలు...  సక్సెస్ సీక్రెట్ ఇదే!
    06 Wed 20:50

    ఉద్యోగం మానేశాక అతనికి నెలకు 1.8 లక్షలు... సక్సెస్ సీక్రెట్ ఇదే!

    • కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసిన మార్కెటింగ్ నిపుణుడు
    • సొంత వ్యాపారంతో నెలకు రూ. 1.8 లక్షల సంపాదన
    • 9 నుంచి 5 రొటీన్‌కు దూరంగా ఫ్లెక్సిబుల్ లైఫ్
    • ఉద్యోగం మానేయాలనుకునే వారికి కీలక సలహాలు
  • భారత్‌లో బీఎండబ్ల్యూ రికార్డు అమ్మకాలు.. ఎలక్ట్రిక్‌ కార్లకు భారీ డిమాండ్‌
    07 Wed 20:49

    భారత్‌లో బీఎండబ్ల్యూ రికార్డు అమ్మకాలు.. ఎలక్ట్రిక్‌ కార్లకు భారీ డిమాండ్‌

    • బీఎండబ్ల్యూకు తొలి అర్ధభాగంలో రికార్డు అమ్మకాలు
    • మొత్తం 9,075 కార్లు విక్రయం
    • ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలు 78 శాతం పెరుగుదల
    • మొత్తం విక్రయాల్లో ఈవీల వాటా 26 శాతం
    • లగ్జరీ ఈవీ మార్కెట్లో 69 శాతం వాటా
  • రూ.55కే 1,000కిపైగా టీవీ ఛానళ్లు.. జియో సూపర్‌ ప్లాన్‌
    08 Wed 20:36

    రూ.55కే 1,000కిపైగా టీవీ ఛానళ్లు.. జియో సూపర్‌ ప్లాన్‌

    • 30 రోజుల వ్యాలిడిటీ
    • 150కిపైగా ప్రీమియం ఛానళ్లు
    • అందుబాటులో ఉండని లైవ్‌ స్పోర్ట్స్‌ ఛానళ్లు
    • ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు వర్తింపు
    • కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు లేవు
  • సొంత పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న మమత.. వీడియో వైరల్
    09 Wed 20:22

    సొంత పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న మమత.. వీడియో వైరల్

    • కోల్‌కతాలో నిరసన ర్యాలీలో తీవ్ర గందరగోళం
    • సొంత పార్టీ కార్యకర్త చెంపపై కొట్టిన మమతా బెనర్జీ
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటన వీడియో
  • ఎల్ఐజీ ఇళ్ల పథకానికి లోగో పోటీ.. విజేతలకు లక్ష రూపాయల బహుమతి
    10 Wed 20:21

    ఎల్ఐజీ ఇళ్ల పథకానికి లోగో పోటీ.. విజేతలకు లక్ష రూపాయల బహుమతి

    • విజేతలకు లక్ష రూపాయల నగదు బహుమతి
    • జూలై 12లోగా డిజైన్లు సమర్పించాలని సూచన
    • క్యూర్ పరిధిలో ఎల్ఐజీ గృహ నిర్మాణ పథకానికి లోగో
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV